రెండో పెళ్లి చేసుకున్న అన్న.. అత్తకు కరెంట్ షాక్ ఇచ్చిన అల్లుడు.. : Mahaaprabha

ఫిబ్రవరి 10 మహాప్రభ : మహబూబాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. వదినపై కత్తితో దాడి చేశాడు. భార్య, తల్లిదండ్రులపై దాడికి యత్నించాడు..కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అత్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. వదినపై కత్తితో దాడి చేశాడు. భార్య, తల్లిదండ్రులపై దాడికి యత్నించాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లో వెళితే.. గార్ల...