రెండో పెళ్లి చేసుకుంటా: పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్
పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ రెండో పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తన భార్య కష్టం తగ్గించేందుకు రెండో పెళ్లి చేసుకుంటానంటూ ఓ టీవీ షోలో సరదాగా వ్యాఖ్యానించాడు. స్పోర్ట్స్ డెస్క్, ఫిబ్రవరి 26 మహాప్రభ: పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్లు, మాజీ ఆటగాళ్లు చిత్ర, విచిత్రమైన కామెంట్స్ చేస్తుంటారు. వార్తల్లో నిలవాలని ఇలా చేస్తారో లేక మరే ఉద్దేశంతో చేస్తారో తెలియదు. పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ కూడా తరచూ తన వివాదాస్పద, వింత వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఓ...