రూ.8 లక్షల జాబ్ వదిలేసి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా.. అతడి సంపాదన ఎంతంటే..
సాధారణంగా చార్టర్డ్ అకౌంటెంట్ అంటే మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం అనుకుంటారు. అయితే ఓ 23 ఏళ్ల కుర్రాడు మాత్రం తన 12 గంటల ఉద్యోగాన్ని వదిలేసి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాడు. ఏప్రిల్ 15 (మహాప్రభ) :సాధారణంగా చార్టర్డ్ అకౌంటెంట్ అంటే మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం అనుకుంటారు. అయితే ఓ 23 ఏళ్ల కుర్రాడు మాత్రం తన 12 గంటల ఉద్యోగాన్ని వదిలేసి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏడాదికి 8 లక్షల రూపాయలు సంపాదించిన ఆ కుర్రాడు...