రూ.7.18కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య కుమార్ యాదవ్ భార్య

టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ముంబైలోని డియోనార్ ప్రాంతంలో సుమారు 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ధర అక్షరాలా రూ.7.18 కోట్లు. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 24 మహాప్రభ : టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ముంబైలోని డియోనార్ ప్రాంతంలో సుమారు 1500...