రూ.56 కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల విడుదల

తన పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి రూ.56.39 కోట్లు మంజూరు చేసే ఫైలుపై సీఎం చంద్రబాబు సోమవారం సంతకం చేశారు. పుట్టిన రోజున ఫైలుపై సంతకం చేసిన సీఎం అమరావతి ఏప్రిల్ 21 (మహాప్రభ) : తన పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి రూ.56.39 కోట్లు మంజూరు చేసే ఫైలుపై సీఎం చంద్రబాబు సోమవారం సంతకం చేశారు. ఏటా ఉగాది, కొత్త సంవత్సరం ప్రారంభం రోజున పేదలకు మేలు చేసే సీఎంఆర్‌ఎఫ్‌ ఫైలుపై తొలి సంతకం...