రూ. 30 వేలు ఎర వేస్తే.. రూ. 4 కోట్ల రూపాయలు బయటపడింది..

30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిన ప్రభుత్వ ఉన్నతాధికారి ఇంట్లో కోట్ల రూపాయల సొమ్ము బయటపడింది. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్‌ ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేయగా రూ. 4 కోట్ల నగదు దొరికింది. భువనేశ్వర్, ఫిబ్రవరి 25 మహాప్రభ : ఒడిశా విజిలెన్స్ అధికారుల చేతికి భారీ అవినీతి తిమింగలం దొరికింది. 30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిన ప్రభుత్వ ఉన్నతాధికారి ఇంట్లో కోట్ల రూపాయల సొమ్ము బయటపడింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన...