రూ.2,200 కోట్ల విలువైన సర్కారు భూమిని రక్షించిన హైడ్రా : Mahaaprabha

హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో హైటెక్స్‌.. దాని సమీపంలో ప్రభుత్వ భూమి.. ఆ వెంటే ఒక కుంట చుట్టూ ఆక్రమణలు.. ఆక్రమిత స్థలం మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో మెకానిక్‌ షెడ్లు.. గ్యారేజీలు, ఐరన్‌ అండ్‌ స్టీల్‌ షాపులు, ఇతర దుకాణాలు ఏర్పాటు చేసి అద్దెలకిచ్చారు. హైటెక్స్‌ సమీపంలో కబ్జా చెరలో 11 ఎకరాలు కోర్టు స్టే ఉన్నా తాత్కాలిక నిర్మాణాలు అద్దెకు దుకాణాలు, మెకానిక్‌ షెడ్లు నెలకు రూ.2 కోట్ల ఆదాయం హైడ్రాకు ప్రజావాణిలో స్థానికుల ఫిర్యాదు నిర్ధారించి ఆక్రమణలు తొలగించిన హైడ్రా...