రాహుల్ తప్పుకోవాలి.. మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ వెటరన్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి సొంత పార్టీపై విమర్శల దాడి చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. 'ఇండియా' కూటమి సారథ్య బాధ్యతల నుంచి రాహుల్‌గాంధీ తప్పుకోవాలని, ప్రాంతీయ నేతలకు అప్పగించాలని సూచించారు. కోల్‌కతా, ఫిబ్రవరి 23 మహాప్రభ : కాంగ్రెస్ వెటరన్ నేత మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) మరోసారి సొంత పార్టీపై విమర్శల దాడి చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వాన్ని ప్రశ్నించారు. 'ఇండియా' కూటమి సారథ్య బాధ్యతల నుంచి రాహుల్‌గాంధీ తప్పుకోవాలని, ఆ బాధ్యతలను...