రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు.. తీవ్ర ఉద్రిక్తత

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భారతీయ జనతా యువ మోర్చా శనివారంనాడు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ ఆందోళనకు దిగడాన్ని తప్పుపడుతూ బీజేవైఎం కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయం వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇండోర్ ఫిబ్రవరి 21 మహాప్రభ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భారతీయ జనతా యువ మోర్చా (BJYM) శనివారంనాడు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ ఆందోళనకు దిగడాన్ని తప్పుపడుతూ బీజేవైఎం కార్యకర్తలు కాంగ్రెస్...