రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారంలో స్టాపేజీ

నిజామాబాద్‌- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్‌ప్రెస్‌ (12793 నంబర్‌) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్‌ సదుపాయం కల్పించారు. హైదరాబాద్‌ సిటీ,ఫిబ్రవరి 20 మహాప్రభ  : నిజామాబాద్‌- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్‌ప్రెస్‌ (12793 నంబర్‌) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్‌(Bollaram Railway Station)లో హాల్టింగ్‌ సదుపాయం కల్పించారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం నుంచి తదుపరి ఉత్తర్యూలు ఇచ్చే వరకు బొల్లారం స్టేషన్‌లో రాయసీమ ఎక్స్‌ప్రెస్‌(Rayaseema Express) ఆగుతుందని సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు.