రఘురామరాజు థర్డ్ డిగ్రీ కేసు.. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్ట్
ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్, అప్పటి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఏపీ పోలీసులు దూకుడు ప్రదర్శించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారిని బిహార్‌లో అరెస్ట్ చేశారు. పాట్నా, ఫిబ్రవరి 23 మహాప్రభ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించినట్లు నమోదైన 'థర్డ్ డిగ్రీ' కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన...