రంజాన్ స్పెషల్.. ఇంట్లోనే రుచికరమైన హలీం.. ఇలా చేస్తే రెస్టారెంట్ టేస్ట్

రంజాన్ నెలలో ప్రత్యేకంగా తయారు చేసే వంటకాలలో హలీం ఎంతో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో రంజాన్ అంటే హలీం గుర్తుకొస్తుంది. అయితే, ఇంట్లోనే రుచికరమైన హలీం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 16 మహాప్రభ : రంజాన్ నెలలో రోజంతా ఉపవాసం చేసిన తర్వాత శరీరానికి శక్తి అవసరం అవుతుంది. అందుకే ఆ సమయంలో తినే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండటం చాలా ముఖ్యం. అలాంటి వంటకాలలో హలీం ఒకటి. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి...