యూపీలో దారుణం: భార్యపై మూడు రౌండ్ల కాల్పులు జరిపిన భర్త.. చివరకు..

ఇటీవలే ఓ వ్యక్తి తన మాజీ భార్యను అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. తనకు దూరంగా ఉంటున్న భార్యను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు.. యూపీ, ఫిబ్రవరి 21 మహాప్రభ : ఒకప్పుడు తమ మధ్య ఎన్ని గొడవలు జరిగినా భార్యాభర్తలు సర్దుకుపోతూ సంసారం అనే బండిని నడిపేవారు. అయితే నేటి కాలంలో చాలా మంది భాగస్వామితో గొడవలు జరగ్గానే.. సంసారం అనే బండిని దిగేస్తున్నారు. మరికొందరు అయితే...