యూపీఐ చెల్లింపులు.. గంట తరువాతే నగదు బదిలీ! ఆర్‌బీఐ ప్రతిపాదన

ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేలా ఆర్‌బీఐ మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. కొన్ని రకాల యూపీఐ చెల్లింపుల్లో గోల్డెన్ అవర్ ఫీచర్‌ను అమలు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పాలని కూడా కోరింది. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 10 (మహాప్రభ) : క్షణాల్లో నగదు బదిలీకి అవకాశం కల్పించే యూపీఐ వ్యవస్థ ఎంతో ఆదరణ పొందుతోంది. అయితే, ఈ తక్షణ నగదు ట్రాన్స్‌ఫర్‌ సదుపాయాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనువుగా వాడుకుంటున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గోల్డెన్ అవర్‌ను ప్రతిపాదించింది....