యూఎస్ ఎఫ్-18 ఫైటర్ జెట్‌ను కూల్చేశాం: ఇరాన్

అమెరికాకు చెందిన ఒక ఎఫ్-18 యుద్ధ విమానాన్ని కూల్చేశామని ఇరాన్ తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. యూఎస్ మాత్రం ఈ ప్రకటనను ఖండించింది ఇంటర్నెట్ డెస్క్ మార్చి 26 (మహాప్రభ) : పశ్చిమాసియా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరమైన వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన ఎఫ్-18 ఫైటర్ జెట్‌ను (F-18 Fighter Jet) కూల్చేశామని పేర్కొంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించింది. అయితే, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ...