యుద్ధంలో మేమే గెలిచాం.. సైనికపరంగా ఇరాన్‌ను అంతమొందించాం: ట్రంప్
ఇరాన్‌తో యుద్ధంలో తామే గెలిచామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆ దేశాన్ని సైనికపరంగా పూర్తిగా అంతమొందించామని ఆయన అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 25 మహాప్రభ : ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో తాము గెలిచామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ పోరులో ఇరాన్‌ను సైనికపరంగా అంతమొందించామని ఆయన అన్నారు. ఆ దేశం ఇకపై ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదనేదే తమ మొదటి షరతు అని.. దానికి ఇరాన్ అంగీకరించిందని...