మౌత్‌వాష్ అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందా?
మౌత్‌వాష్‌ను ఎక్కువగా వాడటం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం పెరగవచ్చని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. నోటిలోని మంచిబ్యాక్టీరియాను ఇది నశింపజేసి, రక్తపోటు నియంత్రణపై ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 21 (మహాప్రభ) : చాలా మంది నోటి పరిశుభ్రత కోసం మౌత్‌వాష్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా యువతలో దీని వినియోగం పెరిగింది. అయితే మౌత్‌వాష్‌ను ఎక్కువగా వాడటం వల్ల అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) వచ్చే ప్రమాదం పెరగవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. పరిశోధనల ప్రకారం, మన నోటిలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది....