మైక్రోసాఫ్ట్ గేమింగ్ నూతన సీఈఓగా ఆశా శర్మ
మైక్రోసాఫ్ట్ విభాగంలో భారత సంతతి వ్యక్తి ఆశా శర్మకు ఉన్నత పదవి దక్కింది. గేమింగ్ విభాగంలో ఈ టెకీని నూతన సీఈఓగా నియమిస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 21 మహాప్రభ: టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగానికి నూతన సీఈఓగా భారత సంతతి వ్యక్తి ఆశా శర్మ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఫిల్ స్పెన్సర్ పదవీ విరమణ చేయడంతో తదుపరి సీఈఓగా ఆశా శర్మకు ఈ బాధ్యతలు అప్పగించింది సంస్థ. ఈ టెకీ గేమింగ్ డివిజన్‌కు సీఈఓగా,...