మేం సేవకులం

నేనే రాజు.. నేనే మంత్రి’ అని తాను చెప్పిన విషయాన్ని కొందరు వేరే విధంగా అర్థం చేసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాము పాలకులం కాదని, సేవకులమని, ఈ విషయాన్ని తాను ఏనాడో చెప్పానని తెలిపారు. పాలకులం కాదని ఏనాడో చెప్పాను ‘నేనే రాజు.. నేనే మంత్రి’ని మరోలా అర్థం చేసుకున్నారు ముఖ్యమంత్రినీ నేనే.. మునిసిపల్‌ మంత్రినీ నేనే..ఎన్నికల్లో గెలుపోటములకు బాధ్యత నాదేనని అర్థం మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు 90ు మాకే అనుకూలం పేదలను పరిపాలనలో భాగస్వాములను చేశాం దళితుడిని అధ్యక్షా అని మైక్‌...