మహాప్రభ ప్రతినిధి – ఫిబ్రవరి 2 – మెదక్ జిల్లా : మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు 29 వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్తూ నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు మహాలక్ష్మి పథకం గ్యాస్ సిలిండర్ 500 మహిళలకు.ఫ్రీ బస్సు సౌకర్యం మరియు ఇంకెన్నో సంక్షేమ పథకాలు మెదక్ పట్టడానికి చేపట్టడం జరుగుతుందని 29వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొద్దుల కృష్ణ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా 32 వార్డులకు 32 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.