మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన స్నేహితులు.. ఏం జరిగిందంటే

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం ఎగువ మల్లెలవారిపల్లికి చెందిన వెంకటేశ్‌కు(30) గుండె నొప్పి రావడంతో స్నేహితులు అతన్ని బైక్‌పై చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంకటేశ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అన్నమయ్య జిల్లా మే 11 ( మహాప్రభ ) : జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని స్నేహితులు బైక్‌పై తీసుకెళ్లడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. చౌడేపల్లి మండలం ఎగువ మల్లెలవారిపల్లికి చెందిన వెంకటేశ్‌కు(30) గుండె నొప్పి రావడంతో స్నేహితులు అతన్ని బైక్‌పై చౌడేపల్లి ప్రభుత్వ...