మూసీ సుందరీకరణతో నయా హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రం చారిత్రక మార్పు దిశగా అడుగులేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌.. కేవలం ఆర్థిక కేటాయింపుల కోసమే కాదు. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి.... క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ జోన్లతో వేగంగా అభివృద్ధి.. సంస్కరణలతో ప్రజలకు విస్తృత అవకాశాలు వరల్డ్‌ గ్లోబల్‌ హబ్‌గా కోర్‌ అర్బన్‌ రీజియన్‌ జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో క్యూర్‌ చట్టం రూ.4,903 కోట్లతో యంగ్‌ ఇండియా స్కూళ్లు అసెంబ్లీలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ప్రసంగం సీఎం, మంత్రుల కితాబు.. బీఆర్‌ఎస్‌ నిరసన హైదరాబాద్‌, మార్చి 17 మహాప్రభ...