మూగజీవాలకు వడదెబ్బ.. ఎండలకు సొమ్మసిల్లుతున్న పశువులు

వరంగల్ జిల్లాలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో మనుషులే కాదు మూగ జీవా లు సైతం బెంబేలెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 28 లక్షల పశుసంపద  జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు వరంగల్ మే 1 ( మహాప్రభ ) : వరంగల్ జిల్లాలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో మనుషులే కాదు మూగ జీవా లు సైతం బెంబేలెత్తుతున్నాయి. ఎండ వేడిమికి రోడ్లపై సొమ్మసిల్లి పడిపోతున్నాయి. వేసవిలో పశుపోషణలో సరైన పద్ధతులు పాటించకపోతే పశువులు వడదెబ్బకు గురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు...