మున్సిపల్ చారం.. మిగిలింది ఐదు రోజులే.. : Mahaaprabha

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో ఉమ్మడి. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆయా మునిసిపాలిటీలలో ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రచారం.. మిగిలింది ఐదు రోజులే డివిజన్, వార్డుల్లో మొదలైన మైకుల మోత నల్లగొండ, ఫిబ్రవరి 5 మహాప్రభ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో ఉమ్మడి. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆయా మునిసిపాలిటీలలో ప్రచారం ఊపందుకుంది....