మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. : Mahaaprabha
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతకు తెరలేపిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఈ కౌంటింగ్ ఉదయం 8 గంటలకు కఠిన నిబంధనల మధ్య మొదలైంది. హైదరాబాద్, ఫిబ్రవరి 13 మహాప్రభ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ (Telangana Municipal Elections) శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీలకు ఈనెల11వ తేదీన ఎన్నికలు...