మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజయం.. ముఖ్యమంత్రిని అభినందించిన ప్రియాంక

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. హస్తీనలో సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా సాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు నేతలను రేవంత్‌రెడ్డి కలుస్తున్నారు. ఢిల్లీ, ఫిబ్రవరి 13మహాప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) పర్యటిస్తున్నారు. హస్తీనలో సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా సాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు నేతలతో రేవంత్‌ సమావేశమవుతున్నారు. ఇవాళ(శుక్రవారం) ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని(Priyanka Gandhi) ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...