మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా.. నల్గొండలో క్లీన్ స్వీప్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ అత్యధిక స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. నల్గొండ, ఫిబ్రవరి 13 మహాప్రభ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ అత్యధిక స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఇక, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 6 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన 6 మున్సిపాలిటీలు చండూరు...