ముఖ్యమంత్రి ఇప్పటికైనా నిజాలు చెప్పాలి: కవిత : Mahaaprabha

ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం, ప్రభుత్వ విధానాలపై ఆమె తన అభిప్రాయాలను చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. హైదరాబాద్ ఫిబ్రవరి 10 మహాప్రభ : మున్సిపల్ బూతుల వర్షం ఆగిపోవడం సంతోషంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చూశాక.. పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరిగితే బాగుండేదని కవిత అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మంచినీరు, పారిశుధ్యం లోపిస్తోందని, ఈ అంశాలపై ఎన్నికల ప్రచారంలో...