ముంబై విమానాశ్రయంలో ‘గల్ఫ్’ సెగ.. విమానాల రద్దుతో ప్రయాణికుల నరక యాతన!

పశ్చిమాసియాలో ఘర్షణల వల్ల తలెత్తిన పరిణామాల వల్ల గల్ఫ్‌కు వెళ్లాల్సిన అనేక విమానాలను విమానయాన సంస్థలు రద్దు చేయడంతో వందలాది మంది ప్రయాణికులు ముంబై విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. ఇంటర్నెట్ డెస్క్, మార్చి 2 మహాప్రభ : ముంబై(Mumbai)లో సోమవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం(CSMIA)లో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్‌(Gulf)కు వెళ్లాల్సిన అనేక విమానాలను విమానయాన సంస్థలు రద్దు చేశాయి. దీంతో విమానాశ్రయంలో వందల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 24...