ముంబై దాడుల మాస్టర్‌మైండ్ తహవ్వుర్ రాణాకు ఎదురుదెబ్బ! కెనడా పౌరసత్వ రద్దుకు రంగం సిద్ధం
ముంబై దాడుల మాస్టర్ మైండ్ తహవ్వుర్ రాణా కెనడా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ కస్టడీలో ఉన్న అతడికి ఈ సమాచారాన్ని అందించింది. కెనడా ప్రధాని కార్నీ త్వరలో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 24 మహాప్రభ : ముంబై దాడుల కుట్రదారు, పాక్ సంతతికి చెందిన తహవ్వుర్ రాణా (Tahawwur Rana) పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు కెనడా ప్రభుత్వం రంగంలోకి దిగింది (Canada Citizenship). త్వరలో కెనడా ప్రధాని మార్క్...