ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్.. ఏం జరిగిందంటే.?
ముంబైలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ ఇవాళ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడగా, వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముంబై, ఫిబ్రవరి 14 మహాప్రభ: ముంబైలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ (Mumbai Metro Pillar Collapse) ఇవాళ(శనివారం) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగ్రాతులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ములుంద్ వెస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. అకస్మాత్తుగా నిర్మాణంలోని పిల్లర్ కూలిపోవడంతో అక్కడ...