మీ నమ్మకం వృథా కాదు!

‘ఆ మనిషి మీద నమ్మకంతో 8 సార్లు గెలిపించి, నాలుగుసార్లు ముఖ్యమంత్రిని చేశారు. మీ నమ్మకం వృథా పోదు. మీకు ఏమి కావాలో అన్నీ చేస్తారు. గ్రామగ్రామానా అభివృద్ధి వెలుగులు ఏడాది ఓపికపడితే వేలకొద్దీ ఉద్యోగాలు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి కుప్పం(చిత్తూరు) మార్చి 25 మహాప్రభ : ‘ఆ మనిషి మీద నమ్మకంతో 8 సార్లు గెలిపించి, నాలుగుసార్లు ముఖ్యమంత్రిని చేశారు. మీ నమ్మకం వృథా పోదు. మీకు ఏమి కావాలో అన్నీ చేస్తారు. గ్రామగ్రామానా అభివృద్ధి వెలుగులు పంచుతారు’ అని నారా...