‘మీరు శాంతిని కోరుకుంటే.. కూర్చుని మాట్లాడుకుంటే చాలు’

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. మరోవైపు ఇరాన్‌తో చర్చలకు దిగే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ కూడా స్పందించారు. ఇంటర్నెట్ డెస్క్ , మార్చి 13 మహాప్రభ : ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం.. కొద్ది రోజులుగా ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో చర్చలకు దిగే పరిస్థితి లేదని అమెరికా అధ్యక్షుడు...