మిడిల్ ఆర్డర్‌పై వస్తోన్న విమర్శలకు సుందర్ చెక్ పెట్టాడు: అశ్విన్
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకెళుతుంది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చి 23 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సుందర్ ఆటతీరును టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించాడు. ఇంటర్నెట్ డెస్క్ మే 4 ( మహాప్రభ ) : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకెళుతుంది. అద్భుత ప్రదర్శనలతో అగ్రస్థానంలో ఉన్న జట్లను జట్లను...