మా లెక్కలు వేరు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
అమెరికా హెచ్చరికలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ మౌలికవసతులపై దాడులు చేస్తే అంతకు నాలుగు రెట్ల నష్టం ప్రత్యర్థులకు జరుగుతుందని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సాహెబ్ ఇస్ఫహానీ హెచ్చరించారు. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 27 (మహాప్రభ) : మూడు రోజుల్లో తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే చమురు పైప్‌లైన్లను పేల్చేస్తామంటూ హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు మద్దతిస్తున్న గల్ఫ్ దేశాలకు కూడా కీలక హెచ్చరిక చేసింది. తమ మౌలికవసతులను టార్గెట్ చేస్తే తాము అంతకు నాలుగురెట్ల తీవ్రతతో...