మా ఉద్యోగాలు పర్మినెంట్ చేయండి అని జిహెచ్ఎంసి కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా

ఏఐటీయూసీ ఆఫీస్ నుండి సమ్మెలో మద్దతుగా ర్యాలీ. దోమలగూడ - ఫిబ్రవరి 12 - మహాప్రభ : జిహెచ్ఎంసి కాంట్రాక్ట్ కార్మికులను, మరియు పర్మినెంట్ ఉద్యగులు లేబటరీ ఏఐటీయూసీ ఆఫీస్ నుండి సమ్మెలో మద్దతుగా ర్యాలీ లో పాల్గొన్నారు, ఆ ర్యాలీ లో లేబర్ కోడ్ వెంటనే రద్దు చేయాలి అన్ని ప్రద్రాషోలో నినాదాలు చేసారు మరియు PRC వెంటనే ప్రకటన చేయాలి అన్ని కాంట్రాక్టు ఔట్ సోర్చింగ్ కార్మికులు కనీసం వేతనం అక్షరాలా రూపాయలు 26000/-: ఇవ్వాలి అన్ని కోరారు మరియు కేంద్ర...