mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 3:40 am Digital Edition : Namastey Mahaaprabha

మా ఉద్యోగాలు పర్మినెంట్ చేయండి అని జిహెచ్ఎంసి కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా

  • ఏఐటీయూసీ ఆఫీస్ నుండి సమ్మెలో మద్దతుగా ర్యాలీ.

దోమలగూడ – ఫిబ్రవరి 12 – మహాప్రభ : జిహెచ్ఎంసి కాంట్రాక్ట్ కార్మికులను, మరియు పర్మినెంట్ ఉద్యగులు లేబటరీ ఏఐటీయూసీ ఆఫీస్ నుండి సమ్మెలో మద్దతుగా ర్యాలీ లో పాల్గొన్నారు, ఆ ర్యాలీ లో లేబర్ కోడ్ వెంటనే రద్దు చేయాలి అన్ని ప్రద్రాషోలో నినాదాలు చేసారు మరియు PRC వెంటనే ప్రకటన చేయాలి అన్ని కాంట్రాక్టు ఔట్ సోర్చింగ్ కార్మికులు కనీసం వేతనం అక్షరాలా రూపాయలు 26000/-: ఇవ్వాలి అన్ని కోరారు మరియు కేంద్ర చట్టం తెచ్చిన 4 డిమాండ్ లను ఏఐటీయూసీ యూనియన్ సభ్యులు అందరూ కలసి భారీ మహా ర్యాలీ గా లేబటరీ నుండి ఎస్సు రాతనం రాష్ట్ర మున్సిపల్ ప్రధాన కార్య దర్శి పాలుగోన్నారు కె రవికిషోర్ నాయకత్వం లో ఎం. శివ కుమార్ లడ్డు లాల్ పోచయ్య బాలకృష్ణ మహేష్ తదితరులు vst Rtc కళ్యాణ్ మండపం నుచ్చి ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ పాల్గొన్నారు.