మార్కెట్‌లో కల్తీ పుచ్చకాయలను ఇలా గుర్తించండి

మార్కెట్‌లో కొంతమంది వ్యాపారులు కృత్రిమ రంగులు, కెమికల్స్ ఉపయోగించి కల్తీ పుచ్చకాయలను విక్రయిస్తున్నారు. అలాంటి పుచ్చకాయలను తినడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, కల్తీ పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం చాలా అవసరం.. ఇంటర్నెట్ డెస్క్ , ఫిబ్రవరి 27 మహాప్రభ : వేసవి కాలంలో ఎక్కువ మంది ఇష్టపడే పండ్లలో వాటర్ మిలన్ (పుచ్చకాయ) ఒకటి. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా, డీహైడ్రేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, కొంతమంది వ్యాపారులు పుచ్చకాయను ఆకర్షణీయంగా కనిపించేందుకు కెమికల్స్, కృత్రిమ రంగులు ఉపయోగిస్తున్నారు. అలాంటి కల్తీ...