మామను గుర్తు చేసుకుని ఎమోషనలైన రింకు సింగ్ భార్య!

ఐపీఎల్ 2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న రింకు సింగ్ సతీమణి ప్రియా సరోజ్ తన మామగారిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 27 (మహాప్రభ) : ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ ఏకానా స్టేడియం నిన్న(ఆదివారం) ఓ ఆసక్తికరమైన పోరాటానికి వేదికైంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌...