మాట నెగ్గలేదని ప్రియుడి ఆత్మహత్య

వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే వివాహం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం యువకుడి ఆత్మహత్యకు దారి తీసింది. పెళ్లి విషయంలో ప్రేమజంట వాగ్వాదం ఈ రోజే చేసుకుందామని అతడు.. పరీక్షల తర్వాత అని ఆమె.. మనస్తాపంతో ఉరి వేసుకొని ప్రియుడి ఆత్మహత్య కురవి(మహబుబాబాద్) మార్చి 11 మహాప్రభ : వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే వివాహం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం యువకుడి ఆత్మహత్యకు దారి తీసింది. ఈ ఘటన...