మహేంద్ర సింగ్ ధోనికి భారీ షాక్!

టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్ మహేంద్ర సింగ్‌ ధోనికి బిగ్ షాక్ తగిలింది. జార్ఖండ్‌ స్టేట్‌ హౌసింగ్‌ బోర్డు అధికారులు అతడికి నోటీసులు జారీ చేశారు. మైదానంలో వివాద రహితుడిగా, మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌గా పేరొందాడు ధోనికి నోటీసులు రావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 28 మహాప్రభ : టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్ మహేంద్ర సింగ్‌ ధోనికి(MS Dhoni) బిగ్ షాక్ తగిలింది. జార్ఖండ్‌ స్టేట్‌ హౌసింగ్ బోర్డు అధికారులు అతడికి నోటీసులు జారీ చేశారు. మైదానంలో...