మహిళపై అత్యాచారం, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కడియం నర్సరీ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నర్సరీలో పనిచేసే మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. రాజమండ్రి, మార్చి 16 మహాప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కడియం నర్సరీ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు (Rajahmundry Court) సంచలన తీర్పు వెలువరించింది. నర్సరీలో పనిచేసే మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష...