మహాత్మ గాంధీ ఉపాధి హామీ చట్టం పేరు మార్చడం తగదు. ; మీనాక్షి నటరాజన్

మహాత్మ గాంధీ ఉపాధి హామీ చట్టం పేరు మార్చడం తగదు. వీబీ-జీరామ్ జీ చట్టం రద్దయ్యే వరకు పోరాటం చేస్తాం కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ కి బుద్దిచెబుతాం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం పట్ల నిరసన కార్యక్రమం చేపట్టిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మెదక్ మహాప్రభ - జిల్లా-28 జనవరి : యూపిఏ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడం కోసం తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ...