మళ్లీ అదే చోట కారు బోల్తా
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన జరిగి వారం రోజులు గడవక ముందే అదే ప్రదేశంలో తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఒకరికి తీవ్రగాయాలు గంగవరం(అన్నమయ్య) మార్చి 10 మహాప్రభ : రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన జరిగి వారం రోజులు గడవక ముందే అదే ప్రదేశంలో తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరుకు చెందిన మునీంద్రారావు తన కుటుంబసభ్యులతో సోమవారం కారులో తిరుమల(Tirumala) బయలుదేరారు. పలమనేరు- బెంగళూరు జాతీయ రహదారిలో దండపల్లె జంక్షన్ వద్ద...