మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

రిలయన్స్ అడాగ్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో విచారణ నిమిత్తం ఇవాళ ముంబైలోని ED కార్యాలయానికి హాజరయ్యారు. ఆయనకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలు, విదేశీ పెట్టుబడులు, కంపెనీల లావాదేవీలపై అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. ముంబై, ఫిబ్రవరి 26  మహాప్రభ: రిలయన్స్ ADAG గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఫెమా (FEMA - Foreign Exchange Management Act) నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో విచారణ నిమిత్తం ఆయన ఇవాళ ముంబైలోని...