మద్యం మత్తులో పాముతో ఆటలాడితే.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
మద్యం మత్తులో చేసే చాలా సాహసాలు ప్రాణాపాయానికి దారి తీస్తాయి. పూర్తి స్పృహలో లేకుండా ప్రమాదాలతో ఆటలాడితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. తాజాగా మహారాష్ట్రలోని విరార్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో పాముతో ఆటలాడి ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరి 23 మహాప్రభ : మద్యం మత్తులో చేసే చాలా సాహసాలు ప్రాణాపాయానికి దారి తీస్తాయి. పూర్తి స్పృహలో లేకుండా ప్రమాదాలతో ఆటలాడితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. తాజాగా మహారాష్ట్రలోని విరార్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో పాముతో ఆటలాడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో...