మట్టికుండ నీళ్లు.. మజానే వేరు
వేసవి కాలంలో మట్టి కుండలోని నీటిని తాగడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. ఫ్రిజ్ నీళ్ల కంటే కూడా మట్టి కుండలోని నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో కుండ నీరు తాగడానికే మొగ్గు చూపుతున్న ప్రజలు ఆరోగ్యానికి మేలంటున్న వైద్యులు అల్వాల్(హైదరాబాద్), ఫిబ్రవరి 24 మహాప్రభ : వేసవి కాలంలో మట్టి కుండలోని నీటిని తాగడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. ఫ్రిజ్ నీళ్ల కంటే కూడా మట్టి కుండలోని నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒకప్పుడు మట్టికుండలతో వంటకాలు చేసుకునే వారు....