భార్య హత్యకు ఇంటర్నెట్‌లో ప్లాన్.. చివరకు..
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన హృదయవిదారక ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యను అతి దారుణంగా భర్త హత్య చేశాడు. ఈ కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప (ప్రొద్దుటూరు) మే 5 ( మహాప్రభ ) : పెళ్లైన నాటి నుంచి కలిసి మెలిసి ఉండాల్సిన భర్తే కాలయముడయ్యాడు. భార్యను చంపడానికి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి, పథకం ప్రకారం హత్య చేసిన సంఘటన కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో వెలుగుచూసింది. ఈ...