భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే.. : Mahaaprabha

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. అలానే వెండి ధర కూడా పెరిగింది. ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉందంటే... బిజినెస్ న్యూస్ ఫిబ్రవరి 7 మహాప్రభ : భారతీయులకు బంగారం(Gold) అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా మహిళలకు పసిడి అంటే ఎంతో ఆసక్తి. ఈ క్రమంలో బంగారం ధరలకు సంబంధించిన అప్ డేట్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇటీవల స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్లు.. ఇవాళ భారీగా పెరిగాయి. దీంతో మరోసారి ఈ రెండు...