భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ : Mahaaprabha
అమెరికాతో ట్రేడ్ డీల్‌లో భాగంగా భారత వ్యవసాయ రంగానికి పూర్తి రక్షణ లభించిందని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ తాజాగా పేర్కొన్నారు. ట్రేడ్ డీల్‌కు సంబంధించిన కీలక వివరాలను తాజా పత్రికా సమావేశంలో వెల్లడించారు. ఇంటర్నెట్ డెస్క్ , ఫిబ్రవరి 7 మహాప్రభ : అమెరికాతో తాజాగా కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై (Ind US Interim Trade Deal) కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తాజాగా స్పందించారు. ఈ ట్రేడ్ డీల్‌లో భారత రైతులకు...